14, జులై 2010, బుధవారం

తెలుగువాహిని బ్లాగు!

తెలుగువాహిని సభ్యుల కొరకు బ్లాగింగు సదుపాయం సిద్దం!!
సభ్యులందరూ ఇక ఎదేచ్చగా బ్లాగ వలసినదిగా మనవి!! :-)

4 కామెంట్‌లు:

 1. చాలా చాలా సంతోషం. మీకందరకు నా శుభాకాంక్షలు. నేను ఇంఫాల్, (ఇండియా లో బర్మా బార్డర్ దగ్గర వున్నది) జరిగింది. అక్కడ తెలుగు వారు కుల మతాలకు అతీతంగా ప్రతి ఆదివారం కుటుంబాలతో కలసి అన్నీ విషయాలు చర్చించుకొని ఒక్కొక్క వారం ఒక్కొక్కళ్ళ ఇంటిలో కలసి శ్రదాగా గడుపుతారు. ఆంధ్ర ప్రదేశ్ నుండి తెలుగు వార పత్రికలు కూడా తెప్పించుకుంటారు. నేను ఒక నెల రోజులు అక్కడ వున్నాను. చాలా ముచ్చట పద్దననుకోండి. వాళ్ళు ఒక మాస పత్రిక కూడా నడుపుతున్నారు. జరాక్సు చేసి అనుకోండి. మీ ఆశయం చాలా మంచిది. నా సహాయం మీకు యప్పుడు వుంటుంది. నా బ్లాగు http://amrutam7.blogspot.com/ ఇందులో నా బ్లాగులు యెన్నో వున్నాయి. నేను తెలుగులోను, ఇంగ్లీషు లోనూ పాటలు, వ్యాసాలు వ్రాస్తాను. ఇండియా లో విశాఖపట్నం లో వుంటున్నాను. మరి సెలవు.
  కొడవంటి సుబ్రహ్మణ్యం smkodav@gmail.com

  రిప్లయితొలగించండి
 2. శబ్బాష్! గ్రూప్ బ్లాగింగ్ - వాటేనైడియా సర్‌జీ!!
  చాలా సంతోషం

  రిప్లయితొలగించండి
 3. @ కొత్త పాళీ,
  చాలా థాంక్స్ అండీ! :-)
  'మన వాళ్ళకొక బ్లాగు ఏర్పాటు చెయ్యాలి' అని అమావాస్యకీ, పౌర్ణానికీ అనుకోవడమేకానీ రంగంలోకి ఎప్పుడూ దిగలేదు. అయితే మీరు ఈమధ్య వ్రాసిన టొరాంటో తెలుగు వాహిని టపా చదివాక ఇంక ఆగలేక పోయాను!
  'మన వాళ్ళు కూడా ఎప్పటికైనా ఇలాంటి చక్కటి బ్లాగు టపాలు వ్రాయాలి' అన్న కోరికతో ఈ ఉమ్మడి బ్లాగును వెంటనే సిద్ధం చేసాను!

  @ కొడవంటి,
  మీ అభినందలకు కృతజ్ఞతలండీ.

  @ డైరెక్ట్ ఈమెయిల్స్,
  విద్యుల్లేఖల ద్వారా అభినందనలు తెలియజేసిన వారికి కూడా బ్లాగు ముఖంగా మా కృతఙ్ఞతలు.

  మీ ప్రోత్సాహమే మా ఉత్సాహం!

  రిప్లయితొలగించండి
 4. యీ బ్లాగును పరిచయం చేసిన కొత్త పాళీ గారికి కృతజ్ఞతలు. రచయిత లందరికీ శుభాభినందనలు

  రిప్లయితొలగించండి