ఈ వేసవి సెలవల్లో ఇప్పటి వరకూ పిల్లల్ని ఎక్కడికీ తీసుకు వెళ్ళలేదు. ఎందుకంటే మా శ్రీవారు ఆఫీసు పనితోనూ, ఎప్పుడన్నా కొద్దిగా సమయం దొరికితే తెలుగువాహిని పనితోనూ బాగా బిజీ అయి పోతున్నారు!
నేను ఇంటిపనుల్లో బిజీ గా ఉన్నప్పటికీ, కుదిరినప్పుడు "రంగుటద్దాల కిటికీ" కథల సంపుటిక చదువుతున్నాను. దీని గురించి కొంత వ్రాయమని సత్యం గారు అడిగారుకానీ అది మరో టపాలో వివరించు కొంటాను. ఇంక సెలవు!
బ్లాగు వ్రాయమంటే కంప్లైంట్ కూడా వ్రాసి పెట్టావన్నమాట! బాగుంది!!
రిప్లయితొలగించండి