15, జులై 2010, గురువారం

తెలుగు పలుకులు

నాతో తెలుగు పలుకులు పలకరించాలని సత్యం గారి తాపత్రయము. తెలుగు లో వాగుట తెలుసును గాని రాయటము అలవాటు తప్పింది. ముఖ్యంగా టెలిఫోన్ వచిన్నపడి నుంచి. ఈ బ్లాగ్ ధర్మమాఅని ఇక ముందు ముందు వగుటయే గాక వ్రాయుట గూడా చేయవచ్చు.
కానీ వ్రాద్దామని కూర్చుంటే ఒక్క ఆలోచన రాదేమిటి ? బుర్ర మంద గిన్చిందా? లేక మనకు అసలు ఆ వ్రాయ ప్రతిభనే లేదా?
అయ్యా నా బుర్ర వెడిఎక్కిన్ది, ఇక నేను ఆలోచిన చేయలేను
ఇప్పటికి నన్ను వదేలేయండి.
మురళి

2 కామెంట్‌లు:

  1. నిజమే మురళి గారూ, వ్రాయడం మనకందరికీ అలవాటు తప్పి పోయింది, కానీ మెల్లగా మొదలు పెట్టామంటే ఇక ఆపడం ఎవరితరమూ కాదు! మన తెలుగు బ్లాగర్లలో చాలామందికి ఒక్క రోజు బ్లాగక పోయినా చిరాకూ, తలనోప్పీ వచ్చేస్తున్నాయట! మనం అంత కాక పోయినా, కనీసం వారానికొక్క టపా అన్నా వ్రాద్దాము!

    రిప్లయితొలగించండి
  2. శుభం ! వాగటం కాదు. చిలుక పలుకులు పలకండి. మేం కూడా మీతో గొంతు కలుపుతాం....

    రిప్లయితొలగించండి