tag:blogger.com,1999:blog-3400785867013536147.comments2022-12-05T02:27:57.103-05:00తెలుగువాహిని బ్లాగుసత్యం పోతంశెట్టిhttp://www.blogger.com/profile/01018785910543612527noreply@blogger.comBlogger39125tag:blogger.com,1999:blog-3400785867013536147.post-32560670154663543972012-04-02T15:04:24.555-04:002012-04-02T15:04:24.555-04:00మీ తండ్రి గారికి చక్కటి శ్రద్దాంజలి ఘటించారు. మీరు...మీ తండ్రి గారికి చక్కటి శ్రద్దాంజలి ఘటించారు. మీరు వ్రాసినదానిని బట్టి ఆయన మంచి భక్తుడు, జ్ఞాని, ఆద్యాత్మిక భావాలుగల వున్నతమైన వ్యక్తీ అని అర్దమౌతుంది. ఆయన కోరుకొన్న శివ సాన్నిధ్యం ఆయనకు తప్పక లభించే వుంటుంది.సత్యం పోతంశెట్టిhttps://www.blogger.com/profile/01018785910543612527noreply@blogger.comtag:blogger.com,1999:blog-3400785867013536147.post-63139343503509718992011-09-18T18:04:17.944-04:002011-09-18T18:04:17.944-04:00అద్భుతం!!అద్భుతం!!సత్యం పోతంశెట్టిhttps://www.blogger.com/profile/01018785910543612527noreply@blogger.comtag:blogger.com,1999:blog-3400785867013536147.post-29428271625808442532011-09-18T18:02:09.662-04:002011-09-18T18:02:09.662-04:00మన పద్య కవితలు (పద్యాల్లాంటి వచన కవితలు!) అధిరి పో...మన పద్య కవితలు (పద్యాల్లాంటి వచన కవితలు!) అధిరి పోతున్నయ్! వీటిని బ్లాగు తెరకు ఎక్కించినందుకు ధన్యవాదములు! :-)సత్యం పోతంశెట్టిhttps://www.blogger.com/profile/01018785910543612527noreply@blogger.comtag:blogger.com,1999:blog-3400785867013536147.post-40674361718549699702011-07-18T14:06:26.611-04:002011-07-18T14:06:26.611-04:00manchi vivaralu cheppavu....telugu vaari goppathan...manchi vivaralu cheppavu....telugu vaari goppathanani mariyu telugu vari sahityam manamandaram marchipoye tharunam lo ila malli neelga jnapthiki teesukuvachevari avasaram telugu prajalaki entho undhi....inka manchi vivarali teliyajeyalani ani eduruchusthunannu...Jaya Bharathihttps://www.blogger.com/profile/05494375394625039690noreply@blogger.comtag:blogger.com,1999:blog-3400785867013536147.post-71307380744195602852011-07-16T11:10:30.442-04:002011-07-16T11:10:30.442-04:00చాలా బావుంది! పంచ కావ్యాల నాటి చారిత్రిక, రాజకీయ ప...చాలా బావుంది! పంచ కావ్యాల నాటి చారిత్రిక, రాజకీయ పరిస్థితుల గురించి ఆసక్తి కరమైన విషయాలు తెలియ జేశారు. మీరు ఇలాగే అనేక విషయాల మీద వారానికో టపాకు తగ్గకుండా బ్లాగాలని కోరుతున్నాము!సత్యం పోతంశెట్టిhttps://www.blogger.com/profile/01018785910543612527noreply@blogger.comtag:blogger.com,1999:blog-3400785867013536147.post-9908081775949044312011-06-20T13:51:49.994-04:002011-06-20T13:51:49.994-04:00కొత్త పాళీ గారు,
నాకు కూడా మిమ్మల్ని కలుసుకోవడం ఎ...కొత్త పాళీ గారు,

నాకు కూడా మిమ్మల్ని కలుసుకోవడం ఎంతో సంతోషం గా వుంది. మీ సలహాలు, సూచనలు పాటించి తరచుగా బ్లాగ్గుతాము.

సాయి ప్రసాద్సోమయాజుల సాయిప్రసాద్https://www.blogger.com/profile/16724574218753717664noreply@blogger.comtag:blogger.com,1999:blog-3400785867013536147.post-83091180477222178452011-06-20T12:14:39.326-04:002011-06-20T12:14:39.326-04:00శారదగారు, మీరు పైన రాసింది మన పుట్టిల్లయిన విజయవాడ...శారదగారు, మీరు పైన రాసింది మన పుట్టిల్లయిన విజయవాడ గురించి బ్లాగుల్లో బహుశా అతి సుందరమైన జ్ఞాపకం.
మీరు తరచూ రాయాలని కోరుతున్నా.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-3400785867013536147.post-66408847958470447392011-06-20T12:07:30.523-04:002011-06-20T12:07:30.523-04:00సాయిప్రసాద్ గారు, మొన్న మిమ్మల్ని కలుసుకోవడం చాలా ...సాయిప్రసాద్ గారు, మొన్న మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషమైంది.
తరచూ రాయండి.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-3400785867013536147.post-89537063304437163252011-06-20T12:04:34.987-04:002011-06-20T12:04:34.987-04:00ముప్ఫైకి పైగా సభ్యులున్న ఈ గ్రూపుబ్లాగులో కొత్తటపా...ముప్ఫైకి పైగా సభ్యులున్న ఈ గ్రూపుబ్లాగులో కొత్తటపాలు రావడం లేదెందుకని ప్రశ్నిస్తున్నా మధ్యక్షా!
తెలుగువాహిని సభ్యులు త్వరగా మేల్కొని రోజుకొక టపా వెలువరించాలని డిమాండ్ చేస్తున్నాము!!కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-3400785867013536147.post-19056832173509762812011-01-04T19:42:23.333-05:002011-01-04T19:42:23.333-05:00కనుగొంటినీ.....క్షమించాలి...తెలుసు కొంటినీ....కృతజ...కనుగొంటినీ.....క్షమించాలి...తెలుసు కొంటినీ....కృతజ్ఞతలండీ..మా పిల్లలకి చెపుతాను.Ennelahttps://www.blogger.com/profile/05190699390239565461noreply@blogger.comtag:blogger.com,1999:blog-3400785867013536147.post-73830223659128204172011-01-04T19:38:52.278-05:002011-01-04T19:38:52.278-05:00యీ బ్లాగును పరిచయం చేసిన కొత్త పాళీ గారికి కృతజ్ఞత...యీ బ్లాగును పరిచయం చేసిన కొత్త పాళీ గారికి కృతజ్ఞతలు. రచయిత లందరికీ శుభాభినందనలుEnnelahttps://www.blogger.com/profile/05190699390239565461noreply@blogger.comtag:blogger.com,1999:blog-3400785867013536147.post-16675126966245822010-08-09T15:32:53.537-04:002010-08-09T15:32:53.537-04:00సరదాగా రాసిన నా ఈ చిన్ని బ్లాగ్ పై స్పందించి అభిప...సరదాగా రాసిన నా ఈ చిన్ని బ్లాగ్ పై స్పందించి అభిప్రాయాలను వ్యక్తం చేసిన శ్రేయోభిలాషులందరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సదభిమానంతో మీరు చేసిన వ్యాఖ్యలు నాకెంతగానో స్ఫూర్తినిస్తున్నాయిసోమయాజుల సాయిప్రసాద్https://www.blogger.com/profile/16724574218753717664noreply@blogger.comtag:blogger.com,1999:blog-3400785867013536147.post-19009801098420498052010-08-09T15:31:17.406-04:002010-08-09T15:31:17.406-04:00నా బ్లాగ్ పై స్పందించి అభిప్రాయాలను వ్యక్తం చేసిన ...నా బ్లాగ్ పై స్పందించి అభిప్రాయాలను వ్యక్తం చేసిన శ్రేయోభిలాషులందరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సదభిమానంతో మీరు చేసిన వ్యాఖ్యలు నాకెంతగానో స్ఫూర్తినిస్తున్నాయి.సోమయాజుల సాయిప్రసాద్https://www.blogger.com/profile/16724574218753717664noreply@blogger.comtag:blogger.com,1999:blog-3400785867013536147.post-460954629379716812010-08-08T19:50:51.902-04:002010-08-08T19:50:51.902-04:00మీకు నా ధన్యవాదాలు కొత్తపాళీ గారూ. మీ రంగుటద్దాలకి...మీకు నా ధన్యవాదాలు కొత్తపాళీ గారూ. మీ రంగుటద్దాలకిటికీ కథలన్నీ చదివాను. అందులో కొన్ని చాలా బాగా నచ్చేసాయి. మీరు బహుముఖప్రజ్ఞ్యాసాలి,బ్లాగ్గింగ్ చాలా బాగా చేస్తారు.జొన్నలగడ్డ శారదhttps://www.blogger.com/profile/11102956217578608515noreply@blogger.comtag:blogger.com,1999:blog-3400785867013536147.post-8557389783910550202010-08-08T07:18:17.557-04:002010-08-08T07:18:17.557-04:00telugu TV channels had tried this earlier. a famil...telugu TV channels had tried this earlier. a family trying it out is surprising.Vinay Dattahttps://www.blogger.com/profile/14610328293507610084noreply@blogger.comtag:blogger.com,1999:blog-3400785867013536147.post-6276458910459648422010-08-06T05:00:50.442-04:002010-08-06T05:00:50.442-04:00ప్రయత్నిద్దామన్నా నాతో ఆడేవల్లు యవరూ లేరండి..:(ప్రయత్నిద్దామన్నా నాతో ఆడేవల్లు యవరూ లేరండి..:(NaveenSakhhttps://www.blogger.com/profile/07042130073674671488noreply@blogger.comtag:blogger.com,1999:blog-3400785867013536147.post-7955502836924254492010-08-05T16:26:35.430-04:002010-08-05T16:26:35.430-04:00ధన్యవాదములు,
నెను ఈ రోజు కొత్త విషయం తెలుసుకున్నాన...ధన్యవాదములు,
నెను ఈ రోజు కొత్త విషయం తెలుసుకున్నానుRAJANIKANTH THOTAhttps://www.blogger.com/profile/05686671446309608703noreply@blogger.comtag:blogger.com,1999:blog-3400785867013536147.post-47226960580679995432010-08-05T15:00:25.674-04:002010-08-05T15:00:25.674-04:00ఆట బావుందండీ! మేము కూడా ఒక సారి ప్రయత్నిస్తాము!ఆట బావుందండీ! మేము కూడా ఒక సారి ప్రయత్నిస్తాము!సత్యం పోతంశెట్టిhttps://www.blogger.com/profile/01018785910543612527noreply@blogger.comtag:blogger.com,1999:blog-3400785867013536147.post-45866333898668843102010-08-05T01:37:18.274-04:002010-08-05T01:37:18.274-04:00wow....hahahaha...excellent!wow....hahahaha...excellent!ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/13092928341811875166noreply@blogger.comtag:blogger.com,1999:blog-3400785867013536147.post-45324363939491740412010-08-04T14:37:04.487-04:002010-08-04T14:37:04.487-04:00ఈ పాత టపాలో విషయమూ, దానికింద జరిగిన చర్చ కూడా మీకు...ఈ పాత టపాలో విషయమూ, దానికింద జరిగిన చర్చ కూడా మీకు ఆసక్తిగా అనిపించవచ్చు.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-3400785867013536147.post-30328062345478389092010-08-04T13:42:31.557-04:002010-08-04T13:42:31.557-04:00brilliant :)brilliant :)కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-3400785867013536147.post-32938786154798277752010-08-03T00:32:18.234-04:002010-08-03T00:32:18.234-04:00@ కొత్త పాళీ,
చాలా థాంక్స్ అండీ! :-)
'మన వాళ్...@ కొత్త పాళీ,
చాలా థాంక్స్ అండీ! :-)
'మన వాళ్ళకొక బ్లాగు ఏర్పాటు చెయ్యాలి' అని అమావాస్యకీ, పౌర్ణానికీ అనుకోవడమేకానీ రంగంలోకి ఎప్పుడూ దిగలేదు. అయితే మీరు ఈమధ్య వ్రాసిన టొరాంటో తెలుగు వాహిని టపా చదివాక ఇంక ఆగలేక పోయాను!
'మన వాళ్ళు కూడా ఎప్పటికైనా ఇలాంటి చక్కటి బ్లాగు టపాలు వ్రాయాలి' అన్న కోరికతో ఈ ఉమ్మడి బ్లాగును వెంటనే సిద్ధం చేసాను!

@ కొడవంటి,
మీ అభినందలకు కృతజ్ఞతలండీ.

@ డైరెక్ట్ ఈమెయిల్స్,
విద్యుల్లేఖల ద్వారా అభినందనలు తెలియజేసిన వారికి కూడా బ్లాగు ముఖంగా మా కృతఙ్ఞతలు.

మీ ప్రోత్సాహమే మా ఉత్సాహం!సత్యం పోతంశెట్టిhttps://www.blogger.com/profile/01018785910543612527noreply@blogger.comtag:blogger.com,1999:blog-3400785867013536147.post-22967322028488057602010-08-02T20:58:37.264-04:002010-08-02T20:58:37.264-04:00చాలా బావుందండి.చాలా బావుందండి.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-3400785867013536147.post-7732518426327305842010-08-02T20:57:08.334-04:002010-08-02T20:57:08.334-04:00శబ్బాష్! గ్రూప్ బ్లాగింగ్ - వాటేనైడియా సర్జీ!!
చా...శబ్బాష్! గ్రూప్ బ్లాగింగ్ - వాటేనైడియా సర్జీ!!
చాలా సంతోషంకొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-3400785867013536147.post-45755398110160352462010-07-30T15:20:27.390-04:002010-07-30T15:20:27.390-04:00మీరు చెప్పింది అక్షరాలా సత్యం సాయి గారూ. ప్రముఖ రచ...మీరు చెప్పింది అక్షరాలా సత్యం సాయి గారూ. ప్రముఖ రచయితల గురించి ఇంటర్నెట్లో చదువుతున్నపుడు తెలుగు భాషను ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్ అంటారని, ఎందుకు అంటారని చదివి తెలుసుకున్నాను గాని, మీరు చెప్పిన ఉదాహరణలతో అన్వయించలేదు. ఆహా నాకూ తెలిసిపోయింది ( పూర్తిగా తెలియదు) అనుకుని ఊరుకున్నాను కానీ సోధించలేదు. పిజ్జా, అటక, కిటికీ అని మీరు వివరిస్తే తెలిసింది. థాంక్స్ అండీ.జొన్నలగడ్డ శారదhttps://www.blogger.com/profile/11102956217578608515noreply@blogger.com